BREAKING
లిబియా జలాల్లో రష్యా నౌకలపై దాడి ఆత్మరక్షణ చర్యే జిల్లా అండర్‌–19 బాలబాలికల క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు.. ఈ నెల 26న అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఎంపికలు.. ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం జిల్లా అండర్‌–19 బాలబాలికల క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు.. ఈ నెల 26న అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఎంపికలు.. ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం గ్రామ అభివృద్ధే లక్ష్యం..అవకాశం ఇవ్వండి! అమెరికాలోని వాషింగ్టన్‌లో మూడు బర్డ్ ఫ్లూ కేసులు, ఒక మరణం ఎమ్మెల్యే జూలకంటి నమ్మకానికి నీరాజనం. మురుగునీరుతో ఇబ్బంది పడుతున్నాం రాయికల్ అయ్యప్ప ఆలయం లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు 6, 7 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ముమ్మర ప్రచారం 2010 నుంచి యూరోపియన్ యూనియన్ చట్టాలు రెట్టింపు కంటే ఎక్కువ కలగోడులో కాలవ వసంతమ్మకు మద్దతుగా భారీ ర్యాలీ గుమ్మగట్ట మేజర్ న్యూస్: కలగోడు!! ప్రైవేట్ రంగం జోరుతో పదేళ్లలోపే 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వెంగళమ్మ చెరువు పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం ప్రాధాన్య కెరీర్ మార్గంగా తీర్చిదిద్దడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి మంచం గుర్తుకు ఓటేయండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా!**

ఎదురుగట్లలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

Select Suryaa Now
ఎదురుగట్లలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

సూర్య వేములవాడ రూరల్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వేములవాడ గ్రామీణ మండలం ఎదురుగట్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.