andhrapradesh
వెంగళమ్మ చెరువు పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం
పుట్టపర్తి రూరల్ మండలం పరిధిలోని వెంగళమ్మ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అయింది. పంచాయతీ సర్పంచ్ గా కల్లూరి లలితమ్మను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు అభ్యర్థులకు 8 వార్డులు, వైకాపా మద్దతు అభ్యర్థులకు నాలుగు వార్డులు కేటాయిస్తూ ఏకగ్రీవం చేసుకున్నారు.