telangana
ఉచిత వైద్య కంటి శిబిరం
సూర్య కొత్తపల్లి కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రాజ రాజేశ్వరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 42 మంది ఉచిత కంటి ఆపరేషన్ చేయుటకు అర్హులు కాగా ఈ రోజు 37 మంది హాజరు కాగా వ్యాన్ లో ఎక్కించి రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ బండ కిషన్ రెడ్డి లయన్ మదర్ ఖాన్ లయన్ గుండేటి రాం చందర్ లయన్ కట్ల సత్య నారాయణ మూర్తి మరియు లయన్ పెంటి మురళీధర్ గారు పాల్గొన్నారు.