వెంకన్న నిత్య అన్నదాన పథకానికి విరాళాలు విలువ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి నిత్య అన్నదాన పథకానికి మంగళవారం లొల్ల కు చెందిన మేడిద సత్తిబాబు వారి కుటుంబ సభ్యులు రూ 50.116 వేలు గుమ్మిలేరు కు చెందిన యాండ్ర రామచంద్రరావు వారి కుటుంబ సభ్యులు రూ 54 వేలు విరాళంగా అందించారు వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి విశిష్టత గురించి తెలియజేశారు చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందించారు