BREAKING
29న ఎస్ఐఓ బహిరంగ సభ' ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా మాయన్ చాప్టర్ 1: కరుత్తచ్చన్ నేపథ్యంలో కొత్త ప్రపంచం.. జితిన్ కె జోస్ ఆసక్తికర విషయాలు! మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే సామాజిక సమస్యలపై అవగాహన సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని సినీ కార్మిక సంఘాల డిమాండ్! పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్ అన్నమయ్య జిల్లాలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు : ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి సాయి సన్నిధిలో కోటి దీపోత్సవం. యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం గోవా చలనచిత్రోత్సవంలో అమల పాల్ ‘హాఫ్’ సందడి.. ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు! 8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు.

6, 7 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ముమ్మర ప్రచారం

Select Suryaa Now
6, 7 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ముమ్మర ప్రచారం

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతి మంగళవారం 6, 7 వార్డుల్లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీనాథ్, 6వ వార్డు సభ్యురాలు బోయ దేవయానితో కలిసి ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. గ్రామ అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కలిసికట్టుగా ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.