BREAKING
మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే సామాజిక సమస్యలపై అవగాహన సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని సినీ కార్మిక సంఘాల డిమాండ్! పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్ అన్నమయ్య జిల్లాలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు : ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి సాయి సన్నిధిలో కోటి దీపోత్సవం. యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం గోవా చలనచిత్రోత్సవంలో అమల పాల్ ‘హాఫ్’ సందడి.. ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు! 8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు. వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హరివరాసనం విశ్వమోహనం: శబరిమల ఆధ్యాత్మిక గీతం వెనుక విశేషాలు, వివాదాలు ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలుగా సింహద్వారాలు: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్*

8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం

Select Suryaa Now
8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం
అంబర్ పేట్, మేజర్ న్యూస్  : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యను బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 18వ మహా పడిపూజను డిసెంబర్ 2వ తేదీ నిర్వహించనున్న పూజలు పాల్గొనాలని కోరుతూ.. ఆహ్వాన పత్రాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దూసరి వెంకటేష్ గౌడ్ ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా పడిపూజ కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆర్. కృష్ణయ్యను కోరినట్లు తెలిపారు.