BREAKING
ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ కృతికా శుక్లా పనితీరు భేష్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎమ్మెల్యే మదన్ మోహన్  కలిసిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన చంద్రశేఖర్ 2027 అంచనాలు పెంచినా లాభాల మార్జిన్ ఆందోళనలతో హెచ్‌పీఈ షేర్లు పతనం గ్యాస్ ఐరన్ బాక్సులు పంపిణీ అవకాశం ఇవ్వండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా! వైకాపా సర్పంచి అభ్యర్థి రంగనాయకులు విజ్ఞప్తి స్పాటిఫై సేవల్లో తీవ్ర అంతరాయం ఏఐ గాడ్జెట్ అప్‌గ్రేడ్ జోరుతో బెస్ట్ బై వార్షిక అంచనాలు పెంపు రమణీయం… రథోత్సవం…గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం అమెరికా వాణిజ్య బ్లాక్‌లిస్ట్‌లో ఎన్‌విడియా కస్టమర్ మెగాస్పీడ్ లిబియా జలాల్లో రష్యా నౌకలపై దాడి ఆత్మరక్షణ చర్యే జిల్లా అండర్‌–19 బాలబాలికల క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు.. ఈ నెల 26న అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఎంపికలు.. ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం గ్రామ అభివృద్ధే లక్ష్యం..అవకాశం ఇవ్వండి! అమెరికాలోని వాషింగ్టన్‌లో మూడు బర్డ్ ఫ్లూ కేసులు, ఒక మరణం ఎమ్మెల్యే జూలకంటి నమ్మకానికి నీరాజనం.

రాయికల్ అయ్యప్ప ఆలయం లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

Select Suryaa Now
రాయికల్ అయ్యప్ప ఆలయం లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సూర్య,రాయికల్ : రాయికల్ పట్టణంలోనీ అయ్యప్ప ఆలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అయ్యప్ప దీక్షపరులకు నిత్య అన్న ప్రసాదం,అల్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సాయప్ప ట్రస్టు నిర్వాహకులు చైర్మన్ చెన్నమనేని నివేదిత కృష్ణారావు, హిమవంతరరావు,అయ్యప్ప సేవా సమితి సభ్యులు చెంగళి గంగాధర్,ఏనుగందుల రాజు,మచ్చ శ్రీధర్, సింగని రమేష్,రాచకొండ వెంకటేష్,అజయ్, ఏనుగందుల రమేష్,ఎలిగేటి రామకృష్ణ, కైరం సత్యం,అర్చకులు మునుగోటి సత్యనారాయణ శర్మ, గురు స్వాములు తదితరులు పాల్గొన్నారు.