BREAKING
సిల్వర్ లేక్‌తో విలువ వివాదంలో యూబీఎస్‌ను కోర్టులోకి లాగేందుకు ఎండీవర్ యత్నం కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్ బంగ్లాదేశ్‌లో వేతన ఆందోళనల ఉద్రిక్తత అన్నదాన కార్యక్రమం శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ అన్నదానం భగవంతునికి ప్రీతికరం వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్ ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..

గ్యాస్ ఐరన్ బాక్సులు పంపిణీ

Select Suryaa Now
గ్యాస్ ఐరన్ బాక్సులు పంపిణీ

 పర్చూరు,  మేజర్ న్యూస్ : 
రోటరీ జిల్లా 3150 నిర్దేశించిన ప్రకారం, కమ్యూనిటీ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్యక్రమం లో భాగంగా రోటరీ క్లబ్ అఫ్ పర్చూరు సెంట్రల్ ఆధ్వర్యంలో, బట్టలు ఇస్త్రీ పనులు చేసుకొనే అవసరార్థులకు పర్యావరణ పరిరక్షణ కు రెండు “ గ్యాస్ ఐరన్ బాక్సులు ”పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా క్లబ్ సీనియర్ సభ్యులు, 2028-29 సంవత్సరానికి జిల్లా గవర్నర్ గా ఎన్నికయిన కె ఎస్ ఆర్ కె ప్రసాద్ గారు, ఆత్మీయ అతిధి గా నూతన సర్పంచ్ కోడూరి శేషాబ్రహ్మచారి విచ్చేసి పర్యావరణ హితమైన ఈ గ్యాస్ ఐరన్ బాక్సులను చక్కగా వినియోగించు కోవలసింది గా కోరారు. కార్యక్రమం లో అధ్యక్షులు ఆరె గిరిధర రెడ్డి, కార్యదర్శి పాబోలు ఉదయ భాస్కర్, కోశాధికారి దండా వెంకటేశ్వర్లు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు