BREAKING
లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం.. దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు విక్టోరియన్ మార్కెట్ భవనంలో కొత్త లండన్ మ్యూజియం నెట్‌ఫ్లిక్స్‌లో సీబీబీస్ కార్యక్రమాల ప్రయోగాత్మక ప్రసారం 'ఇట్లు అర్జున' నుంచి యూత్‌ఫుల్ వీడియో సాంగ్.. 'హాయ్ రే' పాట విడుదల దశాబ్దాల కల సాకారం.. ప్రగతి పథంలో గ్రామసీమలు! సిల్వర్ లేక్‌తో విలువ వివాదంలో యూబీఎస్‌ను కోర్టులోకి లాగేందుకు ఎండీవర్ యత్నం కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్

రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు

Select Suryaa Now
రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్ : ఇటీవల జరిగిన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2 వ డివిజన్ కార్పొరేటర్ గా డి ఉదయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సోమవారం చిత్తూరు నగర పాలక సంస్థలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రతినిధుల సమక్షంలో ఉదయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా సోమవారం సాయంత్రం నగరంలోని రెండవ డివిజన్ పరిధిలోని మురకంబట్టులో స్థానిక టిడిపి, కూటమి నాయకులు, అభిమానులు, సహచరుల సమక్షంలో ఉదయ్ కుమార్ విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కార్పొరేటర్ గా అవకాశం కల్పించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ 2 వ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.