BREAKING
లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం.. దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు విక్టోరియన్ మార్కెట్ భవనంలో కొత్త లండన్ మ్యూజియం నెట్‌ఫ్లిక్స్‌లో సీబీబీస్ కార్యక్రమాల ప్రయోగాత్మక ప్రసారం 'ఇట్లు అర్జున' నుంచి యూత్‌ఫుల్ వీడియో సాంగ్.. 'హాయ్ రే' పాట విడుదల దశాబ్దాల కల సాకారం.. ప్రగతి పథంలో గ్రామసీమలు! సిల్వర్ లేక్‌తో విలువ వివాదంలో యూబీఎస్‌ను కోర్టులోకి లాగేందుకు ఎండీవర్ యత్నం కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్

వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం.

Select Suryaa Now
వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం.

వేలాది కార్తీకదీపం వెలుగులతో స్థానిక శ్రీ గణేశా హరిహర దేవాలయం మంగళవారం సాయంకాలం ఆధ్యాత్మిక వెలుగులతో, వేలాది భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాదిమంది మహిళలు మంగళవారం సాయంకాలం స్థానిక శ్రీ గణేశా హరిహర దేవాలయం ఆవరణలో వేలాది కార్తీకదీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో కొలువైన భవాని శంకర్ స్వామిని భక్తులు దర్శించుకుని హోమాలు పూజలు నిర్వహించారు. సాయంకాలం లక్ష ఒత్తులతో ఆకాశదీపం వెలిగించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.