BREAKING
లోలోపల చాలా బాధగా ఉంటుంది.. మనసులోని మాటలు పంచుకున్న నాగచైతన్య క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో ఎస్కేయూకు స్థానం.. దక్షిణాసియాలో 354వ స్థానం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు విక్టోరియన్ మార్కెట్ భవనంలో కొత్త లండన్ మ్యూజియం నెట్‌ఫ్లిక్స్‌లో సీబీబీస్ కార్యక్రమాల ప్రయోగాత్మక ప్రసారం 'ఇట్లు అర్జున' నుంచి యూత్‌ఫుల్ వీడియో సాంగ్.. 'హాయ్ రే' పాట విడుదల దశాబ్దాల కల సాకారం.. ప్రగతి పథంలో గ్రామసీమలు! సిల్వర్ లేక్‌తో విలువ వివాదంలో యూబీఎస్‌ను కోర్టులోకి లాగేందుకు ఎండీవర్ యత్నం కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్

వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు

Select Suryaa Now
వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు


 

 
 
వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థి జ్ఞానాంబ వారి దాస్ ని గెలిపించండి - మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.
 
   శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పెళ్లి మండపం నుండి మొదలై నాలుగు మాడ వీధుల్లో ఎన్నికల ప్రచారం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ప్రతిగడపకు గతంలో జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలను అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని వివరించి మీ అందరి ఆశీర్వాదాలు మన అభ్యర్థులపై ఉండి మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. అందరివాడు జ్ఞానాంబ గారి దాసుని గెలిపించాలని కోరారు. అదేవిధంగా వార్డు కౌన్సిలర్లను గెలిపించాలని కోరారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి