BREAKING
ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్ బంగ్లాదేశ్‌లో వేతన ఆందోళనల ఉద్రిక్తత అన్నదాన కార్యక్రమం శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ అన్నదానం భగవంతునికి ప్రీతికరం వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్ ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం వ్యయ నియంత్రణపై ఫోక్స్‌వ్యాగన్, కార్మిక సంఘాల మధ్య ఉద్రిక్తత

ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..

Select Suryaa Now
ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..

ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..
బెజ్జంకి/మేజర్ న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మండల పరిధిలోని దాచారం,ముత్తన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు బైర మానస,గుర్రాల అనురాధ పాలకవర్గం సభ్యులతో కలిసి మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పేద,మధ్య తరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రవేశపెట్టిందన్నారు.ఆధార్,రేషన్ కార్డుల ప్రకారం 18 నుంచి 59 ఏళ్లున్న వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఉప సర్పంచులు బాలనర్సు,మచ్చ కుమార్,పంచాయతీ కార్యదర్శులు సురేష్,మునీర్,వార్డు సభ్యులు నేతి మహేష్,రాజు,అశోక్,జతనం రజనీకాంత్,కనగండ్ల రజిత,గ్రామస్తులు పాల్గొన్నారు.