BREAKING
పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్ అన్నమయ్య జిల్లాలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు : ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి సాయి సన్నిధిలో కోటి దీపోత్సవం. యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం గోవా చలనచిత్రోత్సవంలో అమల పాల్ ‘హాఫ్’ సందడి.. ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు! 8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు. వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హరివరాసనం విశ్వమోహనం: శబరిమల ఆధ్యాత్మిక గీతం వెనుక విశేషాలు, వివాదాలు ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలుగా సింహద్వారాలు: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్* ముంబైలో జరుగుతున్న 3వ ప్రపంచ మేయర్ల సమావేశంలో ‘సర్క్యులర్ సిటీస్’ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌. -- *జాతీయస్థాయి అండర్ 14 స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు టి .లక్షిత్ కిషోర్ ఎంపిక* -- *కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన స్కూల్ గేమ్స్ కార్యదర్శులు లక్ష్మయ్య, అరుణకుమారి* ఆస్కార్ బరిలో 'రామాయణ' సత్తా.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ టాప్-20 జాబితాలో చోటు జాతీయ కబడ్డీ పోటీలకు కాసాని అకాడమీ క్రీడాకారిణులు* *నీరజ, నిషా ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు* అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా అందించాలి: ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్

జంగంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం

Select Suryaa Now
జంగంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం

సూర్య- బిక్కనూర్ : మండలంలోని జంగంపల్లి గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ భీమా ఆన్ లైన్ ప్రక్రియను గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ వివరాలను ఆన్ లైన్ చేసుకున్నారు. ప్రతి కుటుంబం నుండి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని గ్రామ ఉపసర్పంచ్ సూర్య ప్రకాష్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి, అధికారులు గ్రామస్తులు ఉన్నారు