BREAKING
దశాబ్దాల కల సాకారం.. ప్రగతి పథంలో గ్రామసీమలు! సిల్వర్ లేక్‌తో విలువ వివాదంలో యూబీఎస్‌ను కోర్టులోకి లాగేందుకు ఎండీవర్ యత్నం కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్ బంగ్లాదేశ్‌లో వేతన ఆందోళనల ఉద్రిక్తత అన్నదాన కార్యక్రమం శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ అన్నదానం భగవంతునికి ప్రీతికరం వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్

అవకాశం ఇవ్వండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా! వైకాపా సర్పంచి అభ్యర్థి రంగనాయకులు విజ్ఞప్తి

Select Suryaa Now
అవకాశం ఇవ్వండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా! వైకాపా సర్పంచి అభ్యర్థి రంగనాయకులు విజ్ఞప్తి

ప్యాపిలి,  మేజర్ న్యూస్: తనకు ఒక్క అవకాశం కల్పిస్తే ప్యాపిలి పట్టణంలోని సమస్యలను పరిష్కరించి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వైకాపా సర్పంచి అభ్యర్థి బింగమ్మగారి రంగనాయకులు పేర్కొన్నారు. స్థానిక 8వ వార్డు పరిధిలో ఆయన విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి తనకు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ లక్ష్య సాధనకు ప్రజల సహకారం, ఆశీర్వాదం ఎంతో అవసరమని కోరారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, రాజా మురళీకృష్ణ, బోరా మల్లికార్జునరెడ్డి, చిన్న సుంకయ్య, నులక పెద్దిరాజు, నిజాం, బంగి నాగరాజు, బోరా సంజీవరెడ్డి, పరంగి వెంకటేష్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.