BREAKING
కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్ బంగ్లాదేశ్‌లో వేతన ఆందోళనల ఉద్రిక్తత అన్నదాన కార్యక్రమం శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ అన్నదానం భగవంతునికి ప్రీతికరం వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్ ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం

ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం

Select Suryaa Now
ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం

ఎస్ . లింగం గిన్నెలో జనసేన ప్రచారం 
*ప్రచారం నిర్వహించిన ఇరిగెల సోదరులు 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;
మండలంలోని ఎస్ లింగం దిన్నె గ్రామంలో జనసేన బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి  దూదేకుల దస్తగిరమ్మ
గెలుపు కోసం ఇరిగెల బ్రదర్స్ ప్రచారం నిర్వహించారు. ఇరిగెల సోదరులు జనసేన తాలూకా నాయకులు ఇరిగెలరామచంద్రారెడ్డి , ఇరిగెలసూర్యనారాయణ రెడ్డి , మాజీ సర్పంచ్ఇరిగెల విశ్వనాథ  రెడ్డి , ఇరిగెల ప్రతాప రెడ్డి , ఇరిగెల సుభద్రమ్మ ,లు ప్రచారం నిర్వహించారు. దస్త గిరమ్మను గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా