BREAKING
లంబాడిగూడ జై హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం తొలిసారిగా ఘనీభవించిన బఠాణీ, మిశ్రమ కూరగాయల ఎగుమతి ప్రారంభం శాయిన్ పేటలో ఉచిత ఆర్థోపెడిక్ జనరల్ క్యాంప్ విజయవంతం సాంబిరెడ్డి సేవలు అభినందనీయం టీజీవీపీ నూతన మండల కమిటీ ఎన్నిక ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం.. 56 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన బ్యాంకు శాంతమ్మ శ్రీ లక్షినరసింహ స్వామి జాతరకు తరలి వెళ్తున్న యువకులు మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం!

మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం!

Select Suryaa Now
మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం!

మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం!

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు గ్రామంలో టీడీపీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకుని కత్తెర గుర్తుపై ఓటు వేసి నర్మదాను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రజలకు వివరిస్తూ, సర్పంచ్‌గా కూడా టీడీపీ అభ్యర్థి ఎన్నికైతే ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నర్మదాకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచారంలో నంద్యాల జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు హనుమన్న, టీడీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, ఏసేపు, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.