BREAKING
మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం! లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ వైభవంగా తులసి మాత కళ్యాణ మహోత్సవాలు పెద్దకొత్తిలి సర్పంచ్ గా యంకమ్మ ఏకగ్రీవం ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్

ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్
సూర్య కరీంనగర్ : అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని దగ్గర్లోని వార్డు ఆఫీసుకు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకెళ్లి నమోదు చేసుకోవాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు.కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ లో భాగంగా 16 వ డివిజన్ మల్కాపూర్ లో స్థానిక కార్పోరేటర్ కాంతాల జగన్ రెడ్డి మరియు స్థానిక నాయకులతో కలిసి పలు కాలనీలలో వాకింగ్ చేశారు.ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంలో నమోదు చేయించుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నమోదు చేయించుకోనివాళ్లను వార్డు ఆఫీస్ కు వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించారు.అవగాహన కల్పించడం కోసం కరపత్రాలు పంపిణీ చేశారు. గతంలో మంజూరు చేసిన సుడా నిధులతో చేపట్టాల్సిన మురుగు కాలువ పనులను పరిశీలించి త్వరలో పనులు ప్రారంభిస్తామని స్థానికులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మ ఈశ్వర్ గౌడ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,కాశిపాక శంకరయ్య,కాంతాల సందీప్ రెడ్డి,గంట రమ,దేవునూరి శంకర్,లంక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.