BREAKING
పుల్లూరు బండపై భక్తుల కోలాహలం మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా! ఫహద్ ఫాజిల్ 'అసరీరి' రిలీజ్ డేట్ ఫిక్స్.. న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలోకి గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!:

Select Suryaa Now
రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!:

రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు మండలంలోని పాలకొలను గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీఓ, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ సేల్స్ యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఆధార్ ఓటీపీ ద్వారా యాప్‌లో లాగిన్ అయి భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, సాగు పంటల వివరాలు నమోదు చేస్తే అవసరమైన ఎరువుల వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. అలాగే ఎరువుల దుకాణాల్లో లభ్యతను పరిశీలించి, క్యూఆర్ కోడ్ ద్వారా ఎరువులు పొందే విధానాన్ని తెలియజేశారు. రైతుల మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి వినియోగంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.