స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
కారంచేడు, మేజర్‌న్యూస్ :
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహించినట్లు అర్చక స్వాములు శ్రీ కారంచేటి శ్రీనివాసరావు, స్వర్ణ నాగేశ్వరరావు ,స్వర్ణ సీతారామారావు ఒక ప్రకటనలో తెలిపారు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి అభిషేకం కార్తీక దీపాలు వెలిగించడం, భజన సమాజం భజనలు మరియు భక్తులకు తీర్థప్రసాదాలు అందించినట్లు తెలిపారు