BREAKING
చినుకుపడితే చెరువులా మారాల్సిందే ఘనంగా తులసి దామోదర కళ్యాణం ఆసీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.. ఓపెనర్ల విధ్వంసంతో సిరీస్ సమం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 28 బంతుల్లోనే మెరుపు సెంచరీ కార్మికుల భద్రతకు సింగరేణి పెద్దపీట - ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ కపిల్స్ కిచెన్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో హర్ప్రీత్ సింగ్ భాటియా మెరుపు సెంచరీ.. యూఏఈ పోరాటం ఇలా బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్ స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భారత్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా.. కరారా ఓవల్‌లో అత్యధిక టీ20 స్కోరు! రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్. ఐపీఎల్ 2027కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ గుడ్‌బై.. సీఎస్కే రిలీజ్ చేయగానే పీఎస్ఎల్‌తో భారీ డీల్! ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి

మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్.

Select Suryaa Now
మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి పట్టణ అభివృద్ధికి పాలక మండలి సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని తమ వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని అందరం కలసికట్టుగా అద్దంకి పట్టణాన్ని అభివృద్ధి పరుద్దామని మున్సిపల్ చైర్మన్ కాకాని అశోక్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని అధికారులు సిబ్బంది తో చైర్మన్ కాకాని అశోక్, వైస్ చైర్మన్ రంగశెట్టి సాంబశివరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని చైర్మన్ కాకాని అశోక్ అన్నారు. అందరూ కలిసికట్టుగా, స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలని పేర్కొన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు, వినతుల పట్ల సిబ్బంది స్పందించే తీరు (రిసీవింగ్) సరైన విధంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని, లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, మేనేజర్ శ్రీదేవి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.