BREAKING
చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక

ఎబివిపి వివిధ విభాగాల ఇంచార్జిల నియామకం

Select Suryaa Now
ఎబివిపి వివిధ విభాగాల ఇంచార్జిల నియామకం

నారాయణపేట, సూర్యన్యూస్: 
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణపేట జిల్లా వివిధ విభాగాల ఇంచార్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు జరిగిన పాలమూరు విభాగ్ అభ్యాస వర్గలో నూతనంగా వివిధ జిల్లాల వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ ఆధ్వర్యంలో జిల్లా ఖేలో భారత్ ఇన్చార్జిగా శరణ్, ఎస్ఎఫ్డి ఇంచార్జిగా సందీప్ కుమార్, సోషల్ మీడియా ఇన్చార్జిగా తరుణ్ నామాజీనీ నియమిస్తూ విభాగ్ ప్రముఖ్ కర్నే రామచందర్ ఆదేశాలు ఇచ్చారు. వారి విధులు, చేయాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం సంఘం రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, విభాగ్ సంఘటన మంత్రి కాయం నరేంద్ర, పాలమూరు విభాగ్ కన్వీనర్ అర్జున్, పాలమూరు నగర సంఘటన మంత్రి పృథ్వి, నారాయణపేట పూర్వ జిల్లా కన్వీనర్ నరేష్, నారాయణపేట జిల్లా కన్వీనర్ సతీష్, నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ శాంతన్, పాలమూరు జిల్లా కన్వీనర్ సౌమ్యలు నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.