BREAKING
దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల!

లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్

Select Suryaa Now
లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్

  రావులపాలెం మేజర్ న్యూస్  :భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత  సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం లక్ష్మీపోలవరం అంగన్ వాడీ సెంటర్లలో సూపర్ వైజర్ చంద్రకళ అధ్యక్షతన అంగన్ వాడీ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 
గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వైట్ల రవి ప్రసాద్,జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు కందుల శ్రీను లు ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. 

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, చిన్నారుల ప్రాథమిక విద్య, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అనంతరం గ్రామ పరిధిలో ఉన్న 3 అంగన్వాడీ కేంద్రాలలోని గర్బిణి స్త్రీలకు సీమంతాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు అత్తిలి వెంకటేశ్వరరావు, కోనాల వెంకట్రావు,దొమ్మేటి శ్రీనివాస్, సాక బాలస్వామి,చల్లాబత్తుల మోహనరావు, కూనపురెడ్డి సత్తిపండు,కడలి సత్యనారాయణ,బీర రవి కుమార్ దాసర వంషీ బెన్, అత్తిలి శ్రీను,  అంగన్‌వాడీ టీచర్లు టి.ఎస్.వి. కళ్పలత, కప్పల సత్యవతి,నామాల గౌతమి  ఎ.ఎన్.ఎమ్ పుష్పలత, ఎమ్.సి హెచ్.వి బ్లెస్సి,జి.ఎమ్.ఎస్ ఎమ్ సురేఖ పాల్గొన్నారు.