BREAKING
మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం

గిరిజన చట్టాలకు తూట్లు

Select Suryaa Now
గిరిజన చట్టాలకు తూట్లు

గిరిజన చట్టాలకు తూట్లు
- అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

మంగపేట, అక్టోబర్ 06, సూర్య(మేజర్ న్యూస్): ములుగు జిల్లా మంగపేట మండలంలో గిరిజన చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని ఆదివాసి ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో 1/59, 1/70, పెసా చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్లు, కట్టడాలు నిర్మిస్తున్నారని ఆదివాసి ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మండల అధ్యక్షుడు పొలేబోయిన ఆదినారాయణ ఆరోపించారు. అక్రమ కట్టడాలను తొలగించాలని కోరుతూ ఎంపీడీవో బద్రు నాయక్ కు వినతిపత్రం అందజేశారు. అనుమతులు, భూ రికార్డులు పరిశీలించి, ప్రభుత్వ భూమి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాటి నాగరాజు, మరియు తోలేం సుధాకర్, గొప్ప చంద్రకాంత్, కుర్సం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.