ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై ఇటీవల నాటిన మొక్కలు, పచ్చదనం పెంపుదల పనులను ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి ఘాట్‌రోడ్ పనులు, భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.