BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

మహిళలకు కుట్టుమిషన్ల అందజేత

Select Suryaa Now
మహిళలకు కుట్టుమిషన్ల అందజేత

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : మహిళలకు తాత్కాలిక సహాయం కంటే నిరంతర ఆదాయం లభించేలా ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యమని టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ అన్నారు. సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 62వ డివిజన్‌కు చెందిన దాశెట్టి జ్యోతి, నక్కా సత్యలకు జీవనోపాధి కోసం కుట్టుమిషన్లను అందజేశారు. ఇంటి వద్దనే పని చేసుకుంటూ ఆదాయం పొందేందుకు కుట్టుమిషన్లు ఉపయోగపడతాయని, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. పేద కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉపాధి ప్రారంభించలేని వారికి అండగా నిలుస్తామని, అవసరాన్ని బట్టి భవిష్యత్‌లోనూ కుట్టుమిషన్లు, ఇతర ఉపాధి పరికరాలు అందిస్తామని బొండా సిద్ధార్థ తెలిపారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.