BREAKING
ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక ఈసీ వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: అదుపులోకి తీసుకున్న ఎంపీల విడుదల

కోటకొండలో విద్యుత్ అధికారుల ప్రజాబాట కార్యక్రమం

Select Suryaa Now
కోటకొండలో విద్యుత్ అధికారుల ప్రజాబాట కార్యక్రమం

నారాయణపేట, సూర్యన్యూస్: 
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పోల్స్ పై ఉన్న లూజ్ లైన్, డ్యామేజ్ పోల్స్ ను గుర్తించారు. అదేవిధంగా విద్యుత్ లైన్ కండక్టర్ ఎక్కడైతె లూజ్ ఉందో అలాంటి ప్రాంతాలను గుర్తించి వాటి స్థానంలో నూతన కండక్టర్ ను ఏర్పాటు చేయాలని నారాయణపేట సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) నవీన్ కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యుత్తు నియంత్రికను పాఠశాల ప్రహారి గోడ నుండి బయట అమర్చమని ఆధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సాయినాథ్ రెడ్డి, సర్పంచ్ వెంకట్రాములు గౌడ్, ఉప సర్పంచ్ చెన్నప్ప యాదవ్, ఎల్.ఐ. రవీంద్ర చారి, దేవణ్ణ, విద్యుత్ కాంట్రాక్టర్ మైనోద్దిన్, కె.రాజు, ఆర్టీజన్ మహేశ్వర్ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.