BREAKING
శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

బోరు మోటార్‌కు మరమ్మతులు

Select Suryaa Now
బోరు మోటార్‌కు మరమ్మతులు

బోరు మోటార్‌కు మరమ్మతులు

జిన్నారం మేజర్ న్యూస్:జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని 18వ వార్డు  లో బోరు మోటార్ మరమ్మతులకు గురై నీటి ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక నాయకుడు ప్రవీణ్ తక్షణమే స్పందించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టి సోమవారం బోరు మోటార్‌కు మరమ్మతులు చేయించారు. మోటార్ మరమ్మతులు పూర్తవడంతో నీటి సరఫరా సమస్య పరిష్కారమైందని కాలనీ ప్రజలు తెలిపారు. సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేసిన నాయకుడికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు పాల్గొన్నారు.