BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు

Select Suryaa Now
పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు

పరిమళ ప్రసాదం డిమాండ్‌పై మెగా ప్రాజెక్ట్‌

మంత్రాలయం సూర్య ప్రతినిధి

కర్నూలు జిల్లా మంత్రాలయంలో బృందావన కోవెలగా బాసిల్లుతున్న శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో స్వామివారి పరిమళ ప్రసాదాన్ని భక్తుల డిమాండ్కు  తగ్గట్టుగా అందుబాటులో తెచ్చేందుకు శ్రీ మఠం పీకాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు ఒక మెగా ప్రాజెక్టును తీసుకొచ్చి ఎందుకు రూపకల్పన చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న  నేపథ్యంలో  ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన సివిల్‌ పనులు పూర్తయ్యాయి. కొత్త సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది.అని శ్రీ మఠం లో పీఠాధిపతులు పరిశీలించారు. పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా పరిమళ ప్రసాదాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్ట్‌ దోహదపడనుంది. ప్రాజెక్టు పనుల పురోగతిని స్వామీజీ స్వయంగా పరిశీలిస్తూ, వీలైనంత త్వరగా ఈ మెగా ప్రాజెక్టును  పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు.