25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై
భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ నిరంతరంగా ముఖ్యమంత్రి నుంచి ప్రధాని గా పని చేస్తున్న శుభ సందర్బంగా..
NDA చిరకాల భాగస్వామీగా శివసేన పార్టీ అధినేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే పిలుపుమేరకు...
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ ఆధ్వర్యంలో…శివసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద రాముడు రూపంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ చిత్రపటం ఏర్పాటు చేసి పాలాభిషేకం చెయ్యడం జరిగింది.
అదే విధంగా రాష్ట్ర కార్యాలయం వద్ద 1500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది...
ఈ సందర్బంగా సింకారు శివాజీ మాట్లాడుతూ...
ఈ కలియుగంలో రాముడి రూపంలో నరేంద్ర మోదీ జన్మించారని ఆయనకు తోడుగా లక్ష్మణుడు రూపంలో అమిత్ షా హనుమాన్ రూపంలో ఏక్ నాథ్ షిండే ఉన్నారని తెలిపారు.
కలియుగంలో కూడా రాక్షసులు జన్మించారని వారు ఇండి కూటమిలో ఉన్నారని అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో NDA ప్రభుత్వం గెలుపులు చూడలేక ఓర్వలేక విపక్షాలు కుట్రలు పన్ని అమాయక యువతను ముందుకు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ముక్యంగా రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన నైతిక విలువలు తెలియడం లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ, మరియు ఇండి కుటమి నాయకులు NDA ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం లో మునిగిపోయారని ద్వాజమెత్తారు.
కాక్రోచ్ జనతా పార్టీ పేరు మార్చుకుని ప్రస్తుతం కాంగ్రెస్ జీతావో పార్టీగా మారిందని విమర్శించారు.
హైదరాబాద్ నగరంలో సంచలన పోస్టర్స్ ఏర్పాటు చేసిన శివసేన..
రాముడు రూపంలో నరేంద్ర మోడీ..
లక్ష్మణుడు రూపంలో అమిత్ షా
హనుమాన్ రూపంలో ఏక్ నాథ్ షిండే..