BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

మకర రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మకర రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మకర రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

♑మకర రాశి... ప్రారంభంలో పట్టుదల, శ్రమతో వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు సాధిస్తారు. ఆర్థిక, కమ్యూనికేషన్ అనుకూలం. ముఖ్యంగా భాగస్వామి, సజ్జన సహకారం, పెద్దల ఆశీస్సులతో, దూరంగా ఉన్న తోబుట్టువుల చర్చలతో ప్రణాళికతో భూ వ్యవహారాలలో ముందుకు వెళతారు. స్థిరాస్తులు, గృహ, సంతాన విద్య, మాతృ విషయాలలో కీలక నిర్ణయాలు. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ. మధ్యలో ఆత్మీయులతో విందు వినోదాల్లో, కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల సహకారం. కుటుంబము, ముఖ్యంగా సంతానానికి వృత్తిలో శ్రమకి తగిన గుర్తింపు, నూతన అవకాశాలు. ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం. సృజనాత్మకత బాగుంటుంది. వారాంతం పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి. వృత్తిలో పలుకుబడి కల పెద్దల సహకారం. మాట విలువ, ఆర్థిక అంశాలు ప్రయోజనకరం. గణేశారాధన మేలు.