BREAKING
నవంబర్ 27 వరకు సాగునీరు విడుదల చేయాలి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 12 ఆదివాసీ గ్రామాలకు రహదారి కష్టాలు - ప్రజావాణిలో దరఖాస్తు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ పాఠశాల శంకుస్థాపనకు హాజరుకానున్న వేం -పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన మండల అధ్యక్షులు యాదవ రెడ్డి వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్ 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ 15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రజావాణికి మూడు ఫిర్యాదులు 32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్

ధనుస్సు రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
ధనుస్సు రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

ధనుస్సు రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
♐ధను రాశి… ప్రారంభంలో గృహ, స్థిరాస్తి, తల్లి ఆరోగ్యరీత్యా శ్రద్ధ, ఖర్చులు. భూ, వ్యవసాయ విషయాల పై దృష్టి. వాయిదాలు, ఖర్చులు వున్నా వివేకము, బుద్ధి బలంతో అధిగమిస్తారు. ఆకస్మిక మార్పు వల్ల ఉద్వేగాలు, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రియమైన వారి ఆరోగ్య, అభివృద్ధి, అవసరాలు రీత్యా ఖర్చులు చేసినప్పటికీ ఘర్షణలకు తావివ్వరాదు. నిర్ణయాలలో, ఆలోచనల సమన్వయంలో ప్రశాంతత చాలా ముఖ్యం. మధ్యలో అధిక శ్రమతో పనులు సాధిస్తారు, స్త్రీల సహకారం అనుకూలం. విద్యార్థులు పోటీలలో శ్రమతో సాధిస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలస్యమైనా పనులు ముందుకు వెళతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతం సంఘంలో గౌరవం నూతన పరిచయాలు వృత్తి వ్యాపారాల అభివృద్ధి. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నరసింహస్వామి ఆరాధన మేలు.