32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ :పలమనేరు మున్సిపాలిటీలో 32వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని ఓటర్లను కలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్