BREAKING
కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు.. చిత్ర పరిశ్రమలో అభద్రతాభావంతో ఉండే హీరోలపై నటి షాకింగ్ కామెంట్స్! వివాదంలో 'ఫౌజీ' సినిమా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడి తీవ్ర అభ్యంతరం, బహిరంగ క్షమాపణలకు డిమాండ్! వాసవి అమ్మవారికి సారె సమర్పించిన శిద్ధా లక్ష్మీ పద్మావతి. 2026లో భారత మార్కెట్ల నుంచి రూ.3.08 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు ఔట్..మార్కెట్‌ను ఆదుకుంటున్న డిఐఐల కొనుగోళ్లు! ఇరాన్‌పై తక్షణ సైనిక దాడి లేదు.. స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్: *మధిరలో బియ్యం ధరలకు కళ్లెం వేయాలి.* పెడనలో కూటమి అభ్యర్థుల విజయానికి బుద్ధప్రసాద్ ప్రచారం బెజ్జూర్ ప్రజావాణికి 8 దరఖాస్తులు - 12 మంది అధికారులు హాజరు. రోడ్డు భద్రతపై అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు - సిఐ జయచంద్ర ఉయ్యూరులో అభివృద్ధి పనులే కీలకం ఘనంగా నూతన ఎంపీడీవోకు సన్మానం 24వ వార్డులో విజయకుమారి నాగ ఎన్నికల ప్రచారం ఘనంగా మహర్షి జయంతి వేడుకలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజయదశమి శుభాకాంక్షలు 17, 18, 25వ వార్డుల్లో టీడీపీ ప్రచారం

మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.. 21వ డివిజన్‌లో జనసేన–కూటమి అభ్యర్థి వెంకట సాయి ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.. 21వ డివిజన్‌లో జనసేన–కూటమి అభ్యర్థి వెంకట సాయి ఇంటింటి ప్రచారం

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:- మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించండి.. మీ ఆశీస్సులతో ప్రజాసేవ చేసే అవకాశం కల్పించండి” అంటూ అనంతపురం నగరంలోని 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి, జనసేన పార్టీకి చెందిన వెంకట సాయి ప్రజలను అభ్యర్థించారు. డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ ఆశయాలు, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచిన వెంకట సాయి.. ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పదవి కోసం కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా ఈ ఎన్నికలను భావిస్తున్నట్లు తెలిపారు. డివిజన్‌లోని ప్రతి కుటుంబంతో అనుబంధాన్ని పెంపొందించుకుంటూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు