BREAKING
ఎంపీటీసీ అభ్యర్థులు రేపటిలోగా బీఫార్మ్స్ సమర్పించాలి. అలాగే రేపే ఉపసంహరణకు చివరి గడువు. భూ సర్వేకు రైతులు సహకరించాలి:డిప్యూటీ తహసీల్దార్ సురేష్ అలరించడానికి సిద్ధమైన'రణబాలి'చిత్రంలోని ఏందయ్యా సామీ పూర్తి వీడియో సాంగ్! ఏటీఎం చోరీ... ముఠా గుట్టురట్టు.. రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి..ఏవో కృష్ణయ్య ఏఐ బూమ్ నిజమేనా? సిలికాన్ వ్యాలీని ప్రశ్నించిన నిఖిల్ కామత్! రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. కోయంబత్తూరు ఈవెంట్‌లో నటి రియాక్షన్ మరియు వైరల్ స్మైల్‌పై చర్చ! రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. వేలాది మంది మహిళా అభిమానులతో ధనుష్ సంచలన సమావేశం! ప్రభుదేవా, సిమ్రాన్ క్రేజీ కాంబినేషన్.. కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు! అసోం కూల్చివేతలపై బంగ్లాదేశ్ విపక్ష నేత ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి! కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు.. చిత్ర పరిశ్రమలో అభద్రతాభావంతో ఉండే హీరోలపై నటి షాకింగ్ కామెంట్స్! వివాదంలో 'ఫౌజీ' సినిమా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడి తీవ్ర అభ్యంతరం, బహిరంగ క్షమాపణలకు డిమాండ్! వాసవి అమ్మవారికి సారె సమర్పించిన శిద్ధా లక్ష్మీ పద్మావతి. 2026లో భారత మార్కెట్ల నుంచి రూ.3.08 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ నిధులు ఔట్..మార్కెట్‌ను ఆదుకుంటున్న డిఐఐల కొనుగోళ్లు!

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

Select Suryaa Now
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

విజయవాడ, మేజర్‌న్యూస్‌ : ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో కలిసి స్వాగతం పలికిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి విచ్చేసిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్. ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఇతర ఉన్నతాధికారులు. సీపీ రాధాకృష్ణన్ ను శాలువాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను బహూకరించిన మంత్రి లోకేష్. కాసేపట్లో విజయవాడ అంబేద్కర్ కళావేదికలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40 ఏళ్ల రూబీ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.