24వ వార్డులో విజయకుమారి నాగ ఎన్నికల ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ :పలమనేరు మున్సిపాలిటీలో 24వ వార్డు టీడీపీ అభ్యర్థి విజయకుమారి (భర్త నాగ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్