BREAKING
బడి పిల్లలకు శుభవార్త... మహాదేవపూర్ లో ఘనంగా ప్రారంభమైన ఉచిత అల్పాహారం! పాత రుణాలు చెల్లించినా.. మళ్లీ బకాయిల నోటీసులా? సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ మోసంతో ప్రజలను వంచించారు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు భూసిమెట్ట విద్యార్థిని ఎంపిక రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పేదల సొంతింటి కలకు నాణ్యతా లోపాల ముప్పు! ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ని కలిసిన మున్సిపల్ చైర్మన్ ,వార్డు సభ్యులు రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలు... కాఫీ విత్ కరణ్ సీజన్ 9 లో దిల్జీత్ దొసాంజ్ ఎంట్రీ?.. ఈ ఏడాది ఒకే ఒక్క ఇంటర్వ్యూపై సంచలన వ్యాఖ్యలు! జీపీయూల కోసం $40 బిలియన్ల అప్పు.. మస్క్ ఏఐ మార్కెట్ వార్నింగ్ 32 వ వార్డు టిడిపి అభ్యర్థి స్వాములను గెలిపించండి... మాండ్ర..! రాముడి పాత్రలో నటించాలనేసరికి మొదట భయమేసింది.. రణ్ కబీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు! ఆధ్యాత్మిక సంగీతంలో మునిగిపోయిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. ముంబై కన్సర్ట్‌లో క్యూట్ మూమెంట్స్ వైరల్! కమలా నగర్‌లో మార్వాడీ సోదరులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రచారం

వాసవి అమ్మవారికి సారె సమర్పించిన శిద్ధా లక్ష్మీ పద్మావతి.

Select Suryaa Now
వాసవి అమ్మవారికి సారె సమర్పించిన శిద్ధా లక్ష్మీ పద్మావతి.

సూర్య న్యూస్ దర్శి.: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిఅమ్మవారికి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి సారె సమర్పించారు.
దర్శి పట్టణంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో పూజ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు శిద్ధా లక్ష్మీ పద్మావతి అనంతరం 36 వారాలు వాసవి అమ్మవారి అమృత కలశ పూజ చేసిన  సభ్యులకు సారె కార్యక్రమం లో పాల్గొని మహిళలకు సారె ను అందించారు ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య మహిళలకు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.