BREAKING
ఇన్స్పైర్ ప్రాజెక్టుల్లో సంగారెడ్డి విద్యార్థుల సత్తా! రామాయణం సంగీతంపై వచ్చే విమర్శలను పట్టించుకునే ఓపిక లేదు: ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు! ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఆ వదంతులను నమ్మకండి: రష్మిక మందన్న క్లారిటీ! మున్సిపాలిటీలో వైశ్య సామాజిక వర్గానికి తొలిసారి కౌన్సిలర్ పదవి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ ఎల్ ని నో ముప్పుతో పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి మార్కాపురంలో జిల్లా ప్రజాప్రతినిధుల కీలక భేటీ మున్సిపల్ చైర్మన్ అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి రెబల్ స్టార్ ప్రభాస్‌తో అలాంటి సినిమా చేయాలని ఉంది.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ రష్మిక మందన్న యాసపై నటి మధు ప్రశంసలు.. సౌత్ యాసను దాచుకోకుండా ధైర్యంగా మాట్లాడటంపై అరుదైన స్పందన! జనసేనలోకి కొనసాగుతున్న చేరికలు.. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలో చేరిన యోగి.. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: టి.సి. వరుణ్ 7 ఏళ్లకే 12 భాషల్లో పట్టు.. ఆసిన్ కుమార్తె పెంపకంపై భర్త రాహుల్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! బడి పిల్లలకు శుభవార్త... మహాదేవపూర్ లో ఘనంగా ప్రారంభమైన ఉచిత అల్పాహారం!

రమేష్ గౌడ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించండి గిరిజనుల సంపూర్ణ మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే శివకుమార్ నాయక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Select Suryaa Now
రమేష్ గౌడ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించండి  గిరిజనుల సంపూర్ణ మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే  శివకుమార్ నాయక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ నాయక్ పిలుపునిచ్చారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రమేష్ గౌడ్‌కు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గిరిజనుల సంపూర్ణ మద్దతు ఉందని శివకుమార్ నాయక్ పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.

మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి అండగా నిలిచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గిరిజనులతో పాటు నగర ప్రజలకు పిలుపునిచ్చారు.

 

రిపోర్టర్ మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.