BREAKING
31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత. చిన్నగంజాం మండలంలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు జడ్పీ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడాలి: టీడీపీ నేతల పిలుపు అద్దంకిలో తెదేపాకి వెల్లువలా పెరుగుతున్న మద్దతు. కాకాని అశోక్‌కు బులియన్ మర్చంట్, టైలర్స్ యూనియన్ పూర్తి మద్దతు. కొనగళూరు లో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాలు అయ్యవారిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం మూడు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత ఎలినీనోను సమర్థవంతంగా ఎదుర్కోవాలి టీడీపీలోకి భారీగా వలసలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరుతున్న వైకాపా శ్రేణులు పర్చూరులో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం పసుపుమయమైన పడారుపల్లి వేలాదిమందితో ర్యాలీ అత్యంత పేదరికం ఉన్నవారిలో మార్పులు తీసుకురావాలి - రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తిరుమలలో ఆధ్యాత్మిక శోభ.. కళాకారులతో కలిసి కోలాటం ఆడిన నందమూరి కుటుంబ సభ్యులు

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్

Select Suryaa Now
మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్
రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్ : రాయచోటి మున్సిపాలిటీలో 44 వార్డులకు 44 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని మున్సిపల్ చైర్మన్ గా  ఎన్నికైన బోనుమల ఖాదర్ వలీతో పాటు కౌన్సిలర్లు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి, విజయంలో కీలక పాత్ర పోషించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  నూతన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు
తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాయచోటి పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.


 రషీద్  రాయచోటి ప్రతినిధి