BREAKING
అద్దంకిలో తెదేపాకి వెల్లువలా పెరుగుతున్న మద్దతు. కాకాని అశోక్‌కు బులియన్ మర్చంట్, టైలర్స్ యూనియన్ పూర్తి మద్దతు. కొనగళూరు లో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాలు అయ్యవారిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం మూడు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత ఎలినీనోను సమర్థవంతంగా ఎదుర్కోవాలి టీడీపీలోకి భారీగా వలసలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరుతున్న వైకాపా శ్రేణులు పర్చూరులో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం పసుపుమయమైన పడారుపల్లి వేలాదిమందితో ర్యాలీ అత్యంత పేదరికం ఉన్నవారిలో మార్పులు తీసుకురావాలి - రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తిరుమలలో ఆధ్యాత్మిక శోభ.. కళాకారులతో కలిసి కోలాటం ఆడిన నందమూరి కుటుంబ సభ్యులు అస్తమించిన రంగస్థల కళాకారుడు ప్రజల అధికారులు అప్రమత్తంగా ఉండాలి హుషారు 2 టీజర్: యువత వెట్టిచాకిరిపై ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు ఘనంగా ఎన్. నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రజలతో మమేకమవుతూ.. ప్రచారం ను కొనసాగించిన11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షాకీరా మౌలాలి 

జనసేనలోకి కొనసాగుతున్న చేరికలు.. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలో చేరిన యోగి.. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: టి.సి. వరుణ్

Select Suryaa Now
జనసేనలోకి కొనసాగుతున్న చేరికలు.. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలో చేరిన యోగి.. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: టి.సి. వరుణ్

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:- అనంతపురం నగరంలో జనసేన పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధతకు ఆకర్షితుడై ఆరవ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త యోగి జనసేనలో చేరారు. రామ్‌నగర్‌లోని జనసేన కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, అహుడ చైర్మన్ టి.సి. వరుణ్ యోగికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ టి.సి. వరుణ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన–టీడీపీ–బీజేపీ కూటమి విజయానికి సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో భవాని రవికుమార్, పొదిలి బాబురావు, కాయగూరల లక్ష్మీపతి, నాగేంద్ర, ఈశ్వర్, గ్రంధి దివాకర్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్