BREAKING
ఓటీటీలోకి సందీప్ కిషన్ సిగ్మా సినిమా.. అక్టోబర్ 30 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ ప్రచారంలో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డికి జననీరాజనాలు - ఆదరిస్తున్న అన్ని వర్గాల ప్రజలు ఓటర్ల స్లిప్పులు పంపిణీ సక్రమంగా జరగాలి జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.. డీపీఆర్ పంపితే కేంద్రం నుంచి రూ.3,000 కోట్ల నిధులు తెస్తా: ఎంపీ ఈటల రాజేందర్ మోస్ట్ అట్రాక్టివ్ మ్యాన్‌గా హాలీవుడ్ నటుడు నోవా వైల్.. పీపుల్స్ మ్యాగజైన్ అరుదైన గౌరవం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ముమ్మర ప్రచారం - అడుగడుగునా ఘన స్వాగతం హుషారు 2 టీజర్ విడుదల.. పవర్‌ఫుల్ రోల్‌లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం బాలుడి మృతి ఘటనపై తారా ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ కళ్యాణ్ చక్రవర్తి తనిఖీలు. గిద్దలూరు 9వ వార్డులో హోరాహోరీ ప్రచారం.. సైకిల్ వర్సెస్ గ్లాస్! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 17 మందికి జైలు శిక్ష పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ఏబీఎం పాలెంలో కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల అందరూ ఆదరించి విజయం చేకూరిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తా - వైసీపీ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి రెండు ఎంపీటీసీ స్థానాలు తెదేపా ఏకగ్రీవం. ‘అర్నబ్‌’ తుపానును ఎదుర్కొనేందుకు విధుల్లో 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి

అస్తమించిన రంగస్థల కళాకారుడు

Select Suryaa Now
అస్తమించిన రంగస్థల కళాకారుడు

అస్తమించిన రంగస్థల కళాకారుడు                    పెడన, మేజర్ న్యూస్:  పట్టణ బ్రహ్మపురానికి చెందిన ప్రముఖ రంగస్థలం కళాకారుడు మెట్ల జీవన్ ప్రసాద్(74) మంగళవారం ఉదయం 11:30 గంటలకు మృతి చెందారు. ఆయనకు ఇరువురు కుమారులు, ఇరువు రు కుమార్తెలు  పూర్వకాలంలో  డ్రామాలు విభిన్న వేషధారణ  లలో ప్రజలను ఆకట్టుకునేలా కళ్ళకు కట్టినట్టు ఈ కళాకారుడు తన కళను ప్రదర్శించేవారు. ఇటువంటి కళాకారులకు ప్రభుత్వం నుండి ఆదరణ కురవైందని పలువురు సీనియర్ కళాకారులు వాపోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం  అంతీమ యాత్ర నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.