BREAKING
31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత. చిన్నగంజాం మండలంలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు జడ్పీ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడాలి: టీడీపీ నేతల పిలుపు అద్దంకిలో తెదేపాకి వెల్లువలా పెరుగుతున్న మద్దతు. కాకాని అశోక్‌కు బులియన్ మర్చంట్, టైలర్స్ యూనియన్ పూర్తి మద్దతు. కొనగళూరు లో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాలు అయ్యవారిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం మూడు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత ఎలినీనోను సమర్థవంతంగా ఎదుర్కోవాలి టీడీపీలోకి భారీగా వలసలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరుతున్న వైకాపా శ్రేణులు పర్చూరులో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం పసుపుమయమైన పడారుపల్లి వేలాదిమందితో ర్యాలీ అత్యంత పేదరికం ఉన్నవారిలో మార్పులు తీసుకురావాలి - రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తిరుమలలో ఆధ్యాత్మిక శోభ.. కళాకారులతో కలిసి కోలాటం ఆడిన నందమూరి కుటుంబ సభ్యులు

మున్సిపాలిటీలో వైశ్య సామాజిక వర్గానికి తొలిసారి కౌన్సిలర్ పదవి

Select Suryaa Now
మున్సిపాలిటీలో వైశ్య సామాజిక వర్గానికి తొలిసారి కౌన్సిలర్ పదవి
 
 
 రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్ : రాయచోటి మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు  వైశ్య సామాజిక వర్గానికి కౌన్సిలర్‌గా అవకాశం  కల్పించలేదు. ప్రస్తుతం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైశ్య సామాజిక వర్గానికి చెందిన గ్రంధి గంగాధర్ రావుకు 14వ వార్డు కౌన్సిలర్ గా అవకాశం కల్పించారు.ఈ  సామాజిక వర్గాన్ని గతంలో కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారని, అయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు సముచిత  న్యాయం,  ప్రాధాన్యత కల్పించే దిశగా కృషి చేస్తున్నారు.  వివిధ వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి ముందుకు సాగుతున్నారని, అందులో భాగంగానే 38వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా గ్రంధి గంగాధర రావుకు అవకాశం లభించింది.అన్ని సామాజిక వర్గాలకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని మరింత విస్తృతం చేయవచ్చును. ఈ సందర్భంగా 38 వార్డు కౌన్సిలర్ గాంధీ గంగాధర్ రావు మాట్లాడుతూ ఈ  అవకాశం కల్పించిన మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా సామాజిక వర్గాన్ని గతంలో పాలకులు ఓటు బ్యాంకుగా  మాత్రమే ఉపయోగించుకుని ఏ పదవులు ఇవ్వలేదని తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మా సామాజిక వర్గానికి వీరభద్ర స్వామి టెంపుల్ చైర్మన్ తో పాటు మున్సిపల్ కౌన్సిల్లో అవకాశం కల్పించారన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన బోనమల ఖాదరవల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.