BREAKING
అజేష్ గెలిస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో సమగ్ర అభివృద్ధి.. సినీనటుడు, బీజేపీ నేత సాయికుమార్ పిలుపు తుఫాన్ ప్రభావం పై జిల్లా లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ వినోద్ కుమార్ వి ఆ రెండు చిత్రాల మాదిరిగానే 'సీన్' కూడా సంచలనం సృష్టిస్తుంది: స్టార్ హీరో సూర్య ధీమా! ఇన్స్పైర్ ప్రాజెక్టుల్లో సంగారెడ్డి విద్యార్థుల సత్తా! రామాయణం సంగీతంపై వచ్చే విమర్శలను పట్టించుకునే ఓపిక లేదు: ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు! ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఆ వదంతులను నమ్మకండి: రష్మిక మందన్న క్లారిటీ! మున్సిపాలిటీలో వైశ్య సామాజిక వర్గానికి తొలిసారి కౌన్సిలర్ పదవి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ ఎల్ ని నో ముప్పుతో పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి మార్కాపురంలో జిల్లా ప్రజాప్రతినిధుల కీలక భేటీ మున్సిపల్ చైర్మన్ అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి రెబల్ స్టార్ ప్రభాస్‌తో అలాంటి సినిమా చేయాలని ఉంది.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ రష్మిక మందన్న యాసపై నటి మధు ప్రశంసలు.. సౌత్ యాసను దాచుకోకుండా ధైర్యంగా మాట్లాడటంపై అరుదైన స్పందన!

కమలా నగర్‌లో మార్వాడీ సోదరులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రచారం

Select Suryaa Now
కమలా నగర్‌లో మార్వాడీ సోదరులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రచారం

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ కమలా నగర్‌లో మార్వాడీ సోదరులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆత్మీయంగా మాట్లాడి, ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని రమేష్ గౌడ్ ప్రజలకు వివరించారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో అనంతపురాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ప్రచార కార్యక్రమంలో స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.