BREAKING
వెల్దుర్తిలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ. బాలీవుడ్ దీపావళి వేడుకల షెడ్యూల్ ఖరారు.. భద్రతా కారణాల రీత్యా కఠిన నిబంధనలు! ప్రేమ్ నగర్ పాఠశాలను వెంటనే పునః ప్రారంభించాలి-విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయుడు లేక మూత... ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు. నాయికగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ నటి.. అమల్ నీరద్ బాచ్‌లర్ పార్టీ డ్యూక్స్ చిత్ర పోస్టర్ విడుదల నటి దేవయాని ఇంట మరో సంతోషం.. హీరోయిన్‌గా అడుగుపెడుతున్న కూతురు ప్రియాంక రాజకుమారన్! వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం....లబ్బి.! *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి* ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. డబిల్‌పూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ తెరుచుకోని 'స్వర్ణ'.. వెనుతిరుగుతున్న జనం! అజేష్ గెలిస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో సమగ్ర అభివృద్ధి.. సినీనటుడు, బీజేపీ నేత సాయికుమార్ పిలుపు తుఫాన్ ప్రభావం పై జిల్లా లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ వినోద్ కుమార్ వి

పాత రుణాలు చెల్లించినా.. మళ్లీ బకాయిల నోటీసులా?

Select Suryaa Now
పాత రుణాలు చెల్లించినా.. మళ్లీ బకాయిల నోటీసులా?

సూర్య బెజ్జుర్.:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పాత రుణాలు చెల్లించిన రైతులకు మళ్లీ బకాయిల నోటీసులు జారీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లి గ్రామానికి చెందిన భూచక్క అనే రైతు 20 సెంట్ల భూమిపై గతంలో రూ.3 వేల రుణం తీసుకుని చెల్లించినప్పటికీ, ప్రస్తుతం రూ.1.80 లక్షలు బకాయి ఉన్నట్లు నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యతో పలువురు రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారులు రుణ ఖాతాలను, రైతుల వద్ద ఉన్న చెల్లింపు రసీదులను పరిశీలించి, వాస్తవాలను వెల్లడించాలని, తప్పులు ఉంటే సరిదిద్దిభూచక్క, లచ్చుంబాయి,డోకే, గంగ, తొంబ్రే, గంగారాం, సొసైటీ లో సీఈఓ కు వినతి పత్రాలు అందజేశారు.రైతు లకు న్యాయం చేయాలని బాధితులు కోరుతు, న్యాయం జరుగని పక్షంలో మరణమే శరణ్యమే అన్నారు.