BREAKING
ఉక్రేనియన్ దళాల విరుచుకుపడుతున్న దాడి..ఒలేష్కీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కుటుంబం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం - ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ కోసం మెటా భారీ స్టాక్ ఆఫరింగ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ. కొడవలూరులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక వైసీపీ నాయకులు వాల్మీకి జయంతి వేడుకల్లో డిఎన్ మూర్తి లండన్ లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ వీధిలో బస్సులు, వాహనాల రాకపోకలపై నిషేధం స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఆర్.వసంతకుమారి ప్రచారానికి విశేష ఆదరణ...! ఆరోగ్య నెల్లూరే లక్ష్యం.. డివిజన్ల వారీగా పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టుల బహుకరణ.. కళాకారులను ఆదుకోవాలి - తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ నేతల ముందడుగు ఎన్నికల ప్రచారంలో రోడ్ల నుంచి పాఠశాలల వరకు.. అభివృద్ధే మా అజెండా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కల్లూరు అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. 37, 38, 39వ వార్డుల్లో కాటసాని విస్తృత ప్రచారం.

బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Select Suryaa Now
బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్):

ఖమ్మం నగరంలో నవంబర్ 11, 12వ తేదీలలో ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్,వారధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి బాలోత్సవ పోటీలకు సంబంధించిన పోస్టర్లను  రాష్ట్ర రెవెన్యూ,  సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య తో కలిసి బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలో రాష్ట్ర స్థాయి బాలోత్సవ్ పోటీలను నిర్వహించి పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ఉమ్మడి జిల్లా, రాష్ట్రంలోని నలుమూలల నుంచి పిల్లలు ఈ బాలోత్సవంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు ‌కృష్ణ చైతన్య, ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ (TDA)అధ్యక్షులు రాయల్ నాగరాజు,జిల్లా నాయకులు చిక్కుళ్ల వెంకటేష్, పగిల్లపల్లి రాజు,
RN ప్రసాద్ ,రాజేష్ ,భవాని శంకర్, ముకేశ్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వివరాలకు ,రిజిస్ట్రేషన్ల కోసం cell: 9177630682,8328277244 
నంబర్స్ ని సంప్రదించగలరని ఆర్గనైజింగ్ కమిటీ తెలియచేసింది.