BREAKING
*రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి* నైజీరియాలో ఎబోలా కలకలం...మూలాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు, ఆఫ్రికా సీడీసీ ప్రకటన నెల్లూరు సెంట్రల్ జైలులో చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాసులురెడ్డితో పేర్నాటి, మేరిగా ములాఖత్ ! హౌతీ దాడుల ప్రభావం...సౌదీ అరేబియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మాజీ ఎమ్మెల్యే ను కలిసిన తిప్పాపూర్ పాలకేంద్ర నూతన అధ్యక్షుడు ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ అమెరికా ఎన్నికల్లో కొత్త ట్రెండ్...ఏఐ మోడళ్లకు తగినట్లుగా రాజకీయ నేతల ప్రచార వ్యూహాలు వాల్మీకి మహర్షి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ కొత్త సినిమా కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా థేమ్స్ నది తీరంలో ఆగిపోయిన నిర్మాణాలు సమావేశానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించిన జేఏసీ నేతలు అంబికా బాగ్ రామచంద్రస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో వాల్మీకి జయంతి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి అర్జీదారులకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి.జిల్లా కలెక్టర్ కె. హైమావతి

నేతల ముందడుగు ఎన్నికల ప్రచారంలో

Select Suryaa Now
నేతల ముందడుగు ఎన్నికల ప్రచారంలో

కైకలూరు, మేజర్ న్యూస్, దూసుకుపోతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా అభివృద్ధి ఏజెండాగా  కూటమి నేతల ముందడుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరు మండలం రామవరం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి అభ్యర్థి బలే యేసు రాజు, ఎంపీపీ అభ్యర్థి బూరు బోయిన పద్మ దేవి దొడ్డిపట్ల ఎంపీటీసీ అభ్యర్థి కోణాల జయరాజు ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవ లు భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ నేతలు  విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా భలే యేసు రాజు  మాట్లాడుతూ కైకలూరు మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రణాళిక బద్దంగా  కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో మండలంలోని గ్రామాలు రూపురేఖలు పూర్తిగా మారిపోయేలా అభివృద్ధి చేస్తామన్నారు. పద్మాదేవి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు  ప్రాధాన్యతనిస్తూ  మౌలిక సదుపాయాల కల్పన గ్రామాల అభివృద్ధి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని వివరించారు. కూటమి నేతలను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా