BREAKING
ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు. డీబీఎం-4 కాలువలో అక్రమ పైప్‌లైన్లు-న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన పాకాల శ్రీలక్ష్మి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలు కుటుంబాలు అద్దంకి నియోజకవర్గంలో ఏడు MPTC స్థానాల్లో జనసేన పోటీ. ఎస్ ఎస్ సి పరీక్ష ఫీజు గడువులోగా చెల్లించాలి దుగ్గుంటలో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి! అంకుపల్లి గ్రామస్థులతో మమేకమైన టీడీపీ అభ్యర్థులు.. నువ్వురుపాడులో ప్రచారంలో దూసుకెళుతున్న టిడిపి అభ్యర్థి ఖాజావలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్.

నెల్లూరు రూరల్ లో 6 డివిజన్ల లో పోటీ ఇస్తున్న వైసిపి అభ్యర్థులు .. . 48 లో అధికార పార్టీకి ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ

Select Suryaa Now
నెల్లూరు రూరల్ లో 6 డివిజన్ల లో పోటీ ఇస్తున్న వైసిపి అభ్యర్థులు  .. . 48 లో అధికార పార్టీకి ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  డివిజన్ 5 ....వైసిపి నుంచి తొగురు జాషువా, టిడిపి నుంచి ఇంగిలాల అబ్రహం మధ్య పోటీ నెలకొని ఉంది  డివిజన్ 29 జనసేన అభ్యర్థి సింగంశెట్టి మురళీకృష్ణ, వైసిపి అభ్యర్థి మోయుళ్ల జోసెఫ్ సురేష్ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొనే ఉంది  డివిజన్ 30 ... జనసేన అభ్యర్థి నూనె రిషికేష్ యాదవ్ కు వైసిపి అభ్యర్థి ఖాదర్ బాషా పోటీ ఇస్తున్నారు  డివిజన్ 43 బిజెపి అభ్యర్థి మొగరాల శోభాకు మాజీ కార్పొరేటర్ వైసిపి అభ్యర్థి రావులపల్లి వెంకట జ్యోతి పోటీ ఇస్తున్నారు  డివిజన్ 48... టిడిపి అభ్యర్థి సాబీర్ ఖాన్ .. సతీమణి పఠాన్ గౌసియా బేగం కు, టిడిపి రెబల్ అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న చిన్న మస్తాన్ సతీమణి హబీబున్నిసా నుంచి పోటీ నెలకొంది  డివిజన్ 53... జనసేన అభ్యర్థి నవ్య లక్ష్మికి వైసీపీ అభ్యర్థి బొందిలి నాగలక్ష్మి గట్టి పోటీ ఇస్తున్నారు   డివిజన్ 56... టిడిపి అభ్యర్థి నంది మండలం వెంకట దివ్య కు వైసీపీ మాజీ కార్పొరేటర్ కుంచాల కృష్ణవేణి గట్టి పోటీ ఇస్తున్నారు.. జనసేన, బిజెపి పై ప్రధానంగా వైసిపి దృష్టి పెట్టి గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  మొత్తానికి నెల్లూరు రూరల్ లో డివిజన్ 5, డివిజన్ 29లో వైసిపి గెలుపొందుతుందన్న ధీమాతో విజయ్ కుమార్ రెడ్డి శిబిరం ఉంది. మిగిలిన చోట్ల గట్టి పోటీ ఇస్తున్నారు