BREAKING
యూరో జోన్ కంపెనీలకు పెరుగుతున్న ఆర్థిక కష్టాలు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ విద్యుత్ షాక్‌తో యువ మెకానిక్ దుర్మరణం..! ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి-- కమిషనర్ గంగాప్రసాద్ ఇంధన రంగంలో 50 బిలియన్ డాలర్లకు రేంజ్ రిసోర్సెస్ కొనుగోలు దిశగా ఈక్యూటీ మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జగన్ ను కలిసిన జీకే కృష్ణమూర్తి. మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి - ఈ ఈ ఉష్ణమండల అడవుల పరిరక్షణకు నెదర్లాండ్స్ భారీ విరాళం 'నాలో ఏదో లోపం ఉందనుకున్నా'కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు జాక్సన్ సోలార్ నుంచి 525 మిలియన్ డాలర్ల ప్రణాళిక బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైసీపీ ఎన్నికల ప్రచారం.. జపాన్ ఆటో యూనిట్ల కీలక నిర్ణయం 27 ఏళ్ల తర్వాత 'ప్రభుదేవా - సిమ్రాన్' జంటగా కొత్త సినిమా ఈ నెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేదా?

Select Suryaa Now
అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేదా?

అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేదా?  

 

 

 

 

                   ఆదిభట్ల సర్కిల్‌ తొర్రూరు డివిజన్‌ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి వెళ్లే దారిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ ఆదాయానికి భారీగా గండి పడుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సర్కిల్‌ డిప్యూటీ కమీషనర్‌ సత్యనారాయణ రెడ్డి :   అనుమతులకు విరుద్ధంగా నిర్మించే అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు.“సర్కిల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అందిన ఫిర్యాదులపై  క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.