BREAKING
మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం ఎన్నికల గొడవల ముద్దాయిలకు రిమాండ్* *ఎస్ఐ మహేష్* వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఘన నివాళులు* మహర్షి వాల్మీకి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం పోలీసులపై అనవసరంగా అసభ్యపదజాలంతో రెచ్చిపోతున్న వైసీపీ మూకలపై ఎస్ఈసీ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ వర్ల రామయ్య 158 మంది విద్యార్థులకు నలుగురే ఉపాధ్యాయులు! వ్యాక్సిన్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి నాడు నేరాలు – నేడు ప్రవచనాలు చెబుతున్న వైసీపీ - ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గిరిజన డిగ్రీ కళాశాలలో ఘనంగా కొమురం భీం వర్ధంతి బాధితులకు సత్వర న్యాయం అందిస్తాం. పోలీస్ ప్రజావాణిలో సి సి ఎస్ సి ఐ శంకర్ *ఎంపీడీవో విధుల్లో శిక్షణ కలెక్టర్ సూయస్ కుమార్ IAS* మచ్చ --హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం : డా. కె.వి. కృష్ణారావు రీ సర్వేలో మూడు గ్రామాల సరిహద్దుల నిర్ధారణ అర్ణబ్ తుఫాను నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకు నెల్లూరు జిల్లా నుంచి 10 ప్రత్యేక బృందాలు విద్యుత్ సర్వీసులను వినియోగానికి అనుగుణమైన సరైన కేటగిరీలోనే వినియోగించుకోవాలి

ఈ నెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ఈ నెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
సూర్య, మంచిర్యాల :  ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈనెల 28న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి మధు, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యగౌడ్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు కెమెరా వెంకటస్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కేంద్రంలోని మైక్రో కంప్యూటర్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులను సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. 1950 అక్టోబర్ 28న ఢిల్లీలో సీనియర్ పాత్రికేయులచే స్థాపించబడిన ఐఎఫ్‌డబ్ల్యూజే, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తోందని తెలిపారు.ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోనూ వేడుకలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, జర్నలిస్టులు, ఫెడరేషన్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.