*ఎంపీడీవో విధుల్లో శిక్షణ కలెక్టర్ సూయస్ కుమార్ IAS*
*కుందుర్పి ప్రతినిధి* కుందుర్పి ఎంపీడీవో విధుల పరిశీలనలో భాగంగా శిక్షణలో ఉన్న కలెక్టర్ సుయాస్ కుమార్ ఐఏఎస్ బాధ్యతలు సోమవారం తీసుకున్నారు.ఐఏఎస్ పూర్తి చేసుకున్న సూయస్ కుమార్ ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ గా శిక్షణ లో భాగంగా గతనెల రోజులపాటు పెద్దవడుగూరు తాసిల్దార్ కార్యాలయం విధులు పరిశీలించిన ఆయన నెల రోజులపాటు కుందుర్పి ఎంపీడీవో విధులను శిక్షణలో భాగంగా పరిశీలించనున్నారు. సోమవారం ఎంపీడీవో లక్ష్మీశంకర్ ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది ట్రైనీ కలెక్టర్ కు స్వాగతం పలికారు *. T. రాజు సూర్య రిపోర్టర్*