BREAKING
ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా విశ్రాంత జడ్జి నేరెళ్ల శ్రీనివాసరావు శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి కొమురం భీమ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్ బిర్యానీ తినిపించారు.. జ్యూస్ కలపిచ్చారు షరణి మాస్ ప్లాన్‌కి నెల్లూరు షేక్ ఆంధ్ర వైద్య కళాశాలలో పీజీ కోర్స్ లో కొత్త విద్యార్థుల ప్రవేశాలకు శ్రీకారం విద్యార్థి దశ దేశభక్తికి బంగారు బాట, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక కొమురం భీమ్ ఆశయాలను కొనసాగించాలి: నైతం లక్ష్మణ్ వార్డులో మౌళిక సమస్యల పరిష్కారానికి శ్రీకారం కే జి హెచ్ వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు పై వైద్యాధికారులు దృష్టి సారించాలి వత్సవాయి మండలంలో 17 ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ రామాయణం నుంచి అద్భుతమైన ప్రేమకథా గీతం.. రంగులు రంగులే పాట విడుదల ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులు హాజరు కావాలి అక్టోబర్ 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం త్రివిక్రమ్ సినిమాల కంటే ఇది పూర్తిగా భిన్నం: ఆదర్శ కుటుంబంపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు మంగళ ,బుధ,వారాల్లో తుఫాను దృష్ట్యా అన్ని విద్యాసంస్థలకు సెలవులు అర్ణబ్ తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా కోనసీమ జిల్లాకు నెల్లూరు విద్యుత్ సిబ్బంది

విద్యుత్ షాక్‌తో యువ మెకానిక్ దుర్మరణం..!

Select Suryaa Now
విద్యుత్ షాక్‌తో యువ మెకానిక్ దుర్మరణం..!

పొదలకూరు,నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక యమహా షోరూంలో పనిచేస్తున్న యువ మెకానిక్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు ఎన్‌సీసీ కాలనీకి చెందిన మోహిద్ (29) పొదలకూరులోని యమహా షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.

ఘటనా స్థలంలో పోలీసుల విచారణ..

సమాచారం అందుకున్న పొదలకూరు ఎస్సై శివ రాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడి వివరాలను సేకరించిన పోలీసులు, విద్యుత్ షాక్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శివ రాకేష్ తెలిపారు. యువ మెకానిక్ అకాల మరణంతో విషాదం నెలకొంది.